ఫుట్పాత్ మీద వ్యాపారం చేస్తున్నవారిని తొలగించారని మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చెప్పినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడంలేదని దేవి అనే మహిళ ఆరోపించారు. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గత 15ఏళ్లుగా ఫుట్పాత్ మీద తిరుబంధారాల వ్యాపారం చేస్తున్న తమను అడ్డగించారన్నారు. మున్సిపల్ అధికారులు ఇలా చేయడం సరికాదని పలువురు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.