చినుకు పడితే చిత్తడి అవుతున్న స్టేషన్ ఘనపూర్ మండలం లోని తానేదార్ పల్లి ప్రధాన రోడ్డు... బురదమయంతో అద్వాన్న స్థితిలో ఉన్న రోడ్డు.. ప్రభుత్వాలు మారుతున్న... గ్రామం పరిస్థితి మారడం లేదని ఫైర్. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు చెప్పిన ఫలితం శూన్యం.. రోడ్డుపై వరి నాట్లు వేసి నీరసన తెలిపిన గ్రామస్తులు