Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఆకుల రఘునాథపురం సమీప జాతీయ రహదారిపై అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయిన లారీ, డ్రైవర్ కు స్వల్ప గాయాలు

Srikakulam, Srikakulam | Sep 5, 2025
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆకుల రఘునాధపురం సమీప జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది కోల్కతా నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఈ లారీ రోడ్డు ప్రక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
Read More News
T & CPrivacy PolicyContact Us