Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ కార్యకర్తలు తమ సత్తా చాటాలని పాల్వంచ నాయకుల సమావేశంలో పిలుపునిచ్చినDCMS మాజీ చైర్మన్

Kothagudem, Bhadrari Kothagudem | Sep 13, 2025
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అభ్యర్థులను గెలిపించి, సత్తా చాటాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్,DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ అయ్యప్ప నగర్ లోని *రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం లో శనివారం పాల్వంచ మండలానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us