వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలి,తల్లాడ మండలం కుర్నవల్లిలో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నష్టపోయిన పంటలను పరిశీలించటం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పెసర పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఎకరానికి నాలుగు ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చి ప్రస్తుత అవసరాలకు ఉపయోగపడే పంట పెసర పంట పెట్టుబడిలన్నీ పూర్తి అయి పంట చేతికొచ్చే చివరి దశలో వర్షాలకు తుడిచిపెట్టుకుపోయిందని ఇతర పత్తి వరి పాక్షికంగా నష్టం జరిగిందని మిర్చి నారు దెబ్బతిన్నాయని పూర్తిగా నష్టపోయిన పెసరను మరియు ఇసుక మేటలు పెట్టిన నష్టపోయరూ