వైసిపి నాయకులు రాష్ట్రంలో లేని యూరియా కొరతను ఉన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద అన్నారు, మంగళవారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు అవసరమైన ఎరువులు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా అవసరం మేరకు ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని అన్నారు.