Download Now Banner

This browser does not support the video element.

కడప: జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి: పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్

Kadapa, YSR | Sep 9, 2025
జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడ్డా యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని... జిల్లా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికా బద్దంగా పంపిణీ కార్యక్రమం సాగుతోందని.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us