ఇన్ స్పైర్ అవార్డు దరఖాస్తుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు https://www.inspireawards-dst.gov.in 35 దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.