కమలాపూర్ మండల కేంద్రంనకు చెందిన మౌటం రాజేష్ వయస్సు(26) వృత్తి రీత్యా నేడు ఉదయం చేపల వేటకు వెళ్ళాడు ప్రమాద వశాత్తూ చేపల వల కాళ్ళకు చుట్టుకుపోవడం తో చెరువులో మునిగి చనిపోవడం జరిగిందని స్థానికులు తెలిపారు రాజేష్ అకాల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు గ్రామము లో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు