Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో ముగిసిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, మెరుగైన విద్యా బోధన పై ఉపాధ్యాయులకు అవగాహన

Sangareddy, Sangareddy | Sep 12, 2025
సంగారెడ్డి పట్టణంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శుక్రవారం తో ముగిశాయి. ఈ సందర్భంగా డిఇఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలో విద్యాబోధన ఎలా చేయాలో రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us