దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని శనివారం కుటుంబ సమేతంగా శనివారం సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి,సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ (సెర్ప్) అడిషనల్ సీఈవో కాత్యాయని దేవి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు.వారి వెంట పర్యవేక్షకులు జి.శ్రీనివాస్ శర్మ,నూగూరి నరేందర్,ప్రోటోకాల్ జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు,ఆలయ సిబ్బంది ఉన్నారు.