పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఏసిటీ సైన్స్ సెంటర్ నందు, ఆధ్వర్యంలో, గిడుగు వెంకట రామమూర్తి 162వ జయంతి తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి గౌరవ అధ్యక్షులు చెల్లా విశ్వనాథం మాట్లాడుతూ, మనసులోని భావాలను రక్తపరచాలి అంటే అది మాతృభాష తోనే సాధ్యమవుతుందని తెలిపారు. యొక్క కార్యక్రమంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షులు పూణే రెడ్డి అరుణ, అంజలి అనూష తదితరులు పాల్గొన్నట్లు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు తెలిపారు.