విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక బ్రత బక్చి శుక్రవారం విశాఖ నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి అనంతరం రిక్వెరీ మేళా నిర్వహించారు గత నెలలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న నగదు బంగారము తదితర వస్తువులను సిపి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. గత నెలలో 64 కేసులు చేదించి 1263.80 బంగారము వెండి ఇతర వస్తువులను బాధితులకు అప్పగించామన్నారు