బంగారం విశాఖ మీదగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విశాఖ రైల్వే అధికారులు మరి కష్టం అధికారులు శనివారం సాయంత్రం పత్రిక ద్వారా తెలిపారు నెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ కసి తన వ్యక్తి ఈ బంగారము నగదును విశాఖ మీదుగా రవాణా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు 3756 గ్రాముల బంగారం 13 లక్షల 12750 నగదును లెక్కల చూపన విధంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసామన్నారు