మహబూబ్నగర్ అంబేడ్కర్ కళాభవన్లో బీఎస్పీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ హాజరై మాట్లాడుతూ.. కేంద్రం రాష్ట్రంలో బీఎస్పీ నాయకత్వాన్ని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సృష్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యాయన్నారు. బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.