Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: పెదవేమలి రైతు సేవ కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ తీరును పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి దినకర్

Gajapathinagaram, Vizianagaram | Sep 8, 2025
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలోని రైతు సేవ కేంద్రానికి సోమవారం మధ్యాహ్నం 12 టన్నుల యూరియా నిల్వలు నేపద్యంలో, రైతులకు ఏరియా పంపిణీ చేస్తున్న తీరును గంట్యాడ మండల ప్రత్యేక అధికారి దినకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలకు మాత్రమే రైతులు యూరియా తీసుకోవాలని సూచించారు. గన్ చేయడం మండల వ్యవసాయ అధికారి బి శ్యాంకుమార్ మాట్లాడుతూ, రైతులు యూరియా కోసం ఆందోళన పడవద్దని, అందరికీ యూరియా అందజేయడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us