ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో ఘోరం జరిగింది. ఓ భర్త తన భార్యను హత్య చేసి సినిమా స్టైల్ లో ప్రజలను నమ్మించాడు. కానీ ప్రజలకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా భార్యను హత్య చేసి పూడ్చి పెట్టానని భర్త ఒప్పుకున్నాడు. భర్త చెప్పిన కారణాలు విని షాక్ అయిన పోలీసులు.