అసెంబ్లీ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం కు ఆమోదం తెలిపిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సంబరాలను నిర్వహించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ లో తీర్మానం చేసి ఆమోదం తెలపడం తో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు టపాసులను పేల్చి స్వీట్లను పంచి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ స్వతహాగా ముఖ్యమంత్రి రే