పెన్ పహాడ్ మండల కేంద్రంలోనీ దోసపహాడ్ గ్రామం లో సైబర్ నేరాలపైన, అన్ లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI గోపీ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసుకు మైత్రి కలిగి ఉండాలని పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని గ్రామ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారనీ అన్నారు. ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసు ఉందన్నారు.