మహాలయ పక్షం ప్రారంభమైన సందర్భంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పాదగయా క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. చంద్రగ్రహణం మరుసటి రోజు, సోమవారం మహాలయ పక్షం ప్రారంభంకావడంతో వేలాదిగా భక్తులు వచ్చారు. అమ్మవార్లను దర్శించుకుని, పాదగయా క్షేత్రంలో పితృకార్యాలు, పిండ ప్రదానాలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు