బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో ఉద్యోగులు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తిలో భాగస్వాములు కావాలని బెల్లంపల్లి ఏరియా జిఎం విజయ్ భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు కైరిగూడ ఉపరితల గని వద్ద రక్షణ ప్రధమ చికిత్స పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వార్షిక రక్షణ పక్షోత్సవాలలో భాగంగా ఇటీవల బెల్లంపల్లి ఏరియాకు ప్రథమ చికిత్సలో సింగరేణి వ్యాప్తంగా మొదటి బహుమతి రావడం ప్రశంసనీయమని విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు