కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ప్రవేట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఆసుపత్రి మూడవ అంతస్తు పైభాగంలో పెంట్ హౌస్ లో బిల్స్ ఫైల్స్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు,అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ తో మంటలు అర్పిన సిబ్బంది. రోగులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.