Install App
ram2484484
This browser does not support the video element.
దేవరకద్ర: సంకల మద్ది గ్రామ శివారులోని కాలువలో పడి వ్యక్తి మృతి
Devarkadra, Mahbubnagar | Aug 27, 2025
దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట్ మండలం సంకల మద్ది గ్రామ శివారులోని ఎస్సీ కాలనీలో కాలువలో పడి వెంకటయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. తుంకిన్ పూర్ గ్రామానికి చెందిన వెంకటయ్యగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!