వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుడ్డేటి తండాలో కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి రాజు కథ తెరిచాడు కొడుకు సురేష్. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన వర్ధన్నపేట పోలీసులు. రాజన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సోమవారం సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట ఏసిపి నరసయ్య మీడియా సమావేశంలో తెలిపారు.