మెడికల్ కాలేజ్ ప్రవేట్కరణ తక్షణమే ఆపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ జిల్లా కార్యదర్శి యు నాగరాజు అన్నారు, శనివారం అల్లిపురం సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ యోగలంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జి ఓ నెంబర్ 107,108 రద్దు చేయాలన్నారు పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు