వరంగల్ నగరంలోని మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 8,82,000 విలువచేసే అంబర్ ప్యాకెట్లను గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అందులో భాగంగా మట్టేవాడ ప్రాంతంలో కులారియా మహేష్ అనే అంబర్గుడ్కాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ నిమిత్తం అతన్ని మరియు స్వాధీనం చేసుకున్న అంబర్ ప్యాకెట్లను మరియు నిందితున్ని మట్టేవాడ పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.