నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు, అభినందించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ముఖ్యమైన చౌరస్తాలలో మరియు ఎంట్రీ, ఎగ్జిట్ 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పా