రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, బస్వాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అచ్చంపేట గ్రామం, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వాడేపు జంగయ్య అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అట్టి డబ్బులతో మద్యం సేవించి కుటుంబాన్ని పోషించకుండా కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో బస్వపూర్ గ్రామ శివారులో కొంపల్లి రామచంద్రరావు పొలంలోని మామిడి చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని మృతిచెందాడు. అతని భార్య శ్యామల ఇచ్