రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,వరదవెల్లి గ్రామంలో జిల్లా cpm పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 2:20 pm కి ముంపు గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్య లను తెలుసుకున్నారు cpm పార్టీ జిల్లా కన్వీనర్ గురజాల శ్రీధర్ ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మిడ్ మానేరు ప్రాజెక్టు వల్ల ఇక్కడ ఉన్న దాదాపు మెజారిటీ గ్రామాలు భూములు ఇండ్లు ఉపాధి సర్వస్వం కోల్పోయారని, గతంలో BRS ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఆచరణ కనిపించలేదన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు,