Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: కదిలే రైళ్లలో, లో చోరీకి గురైన.25,లక్సలు రూలు విలువ గల 100 మొబైల్ ఫోన్లను బాధితులకు రైల్వే పోలీసులు అందజేశారు

India | Aug 28, 2025
కదిలే రైళ్లలో, ప్లాట్ ఫారం మరియు వేచియుండు గదులు లో చోరీకి గురైన Rs.25,00,000/- రూపాయలు విలువ గల 100 మొబైల్ ఫోన్ లను ఫిర్యాదు మేరకు డిఎస్ఆర్పి పి రామచంద్రరావు సూచనలతోguruv సిఐ సిహెచ్ ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్స్ కె టి ఆర్ లక్ష్మి , ఎస్ రామారావు, విశాఖపట్నం క్రైమ్ టీం (హెడ్ కానిస్టేబుల్ ఎల్ ఉదయభాస్కర్, కానిస్టేబుల్ బి మహేష్, జి దుర్గాప్రసాద్, టి జె వర్మ, రాజేష్ CPDS TEAM (RPF), విశాఖపట్నం వారి సహాయంతో సి ఈ ఐ ఆర్ (CEIR) సైట్ ద్వారా బ్లాక్ చేశారు. చోరీ కి గురైన సెల్ ఫోన్లు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, వారిగా తెలిసిందని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us