Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ కు విన్నవించిన బి ఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి

Rajendranagar, Rangareddy | Aug 30, 2025
*బి యన్ రెడ్డి నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ గారికి వినతి - జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారు* బి యన్ రెడ్డి నగర్ డివిజన్ సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని ఈ రోజు జిహెచ్ఎంసి కమిషనర్ *ఆర్‌.వీ కర్ణన్ IAS గారికి* బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ *మొద్దు లచ్చి రెడ్డి గారు* జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి మరియు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ గారు కమీషనర్ గారిని కోరడం జరిగింది. స
Read More News
T & CPrivacy PolicyContact Us