అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీద పల్లి గ్రామంలో ఆదివారం నాలుగు గంటల సమయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ పార్థసారథి ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి పర్యటన శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదని అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్ల ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లు పొంది అభివృద్ధి చెందుతున్నారని ఎంపీ పార్థసారథి ధర్మారం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.