ఈరోజు అనగా 28వ తేదీ 8వ నెల 2025న ఉదయం 11:30 గంటల అశ్వాపురం మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రామచంద్రపురం పంచాయతీలో సిసి రోడ్లను12:00 కు రామచంద్రపురం పంచాయతీలోని సత్యనారాయణపురం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించే 20 వేల లీటర్ల వాటర్ ట్యాంకు భూమి పూజ చేశారు 12:30 కు రామచంద్రపురం లో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు 1:00 కు మల్లెల మడుగు గ్రామం లో నిర్మించిన నూతన సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు