నర్సీపట్నం రూరల్ మండల పరిధిలోని చెట్టుపల్లి గ్రామంలో పాతికేళ్లుగా రహదారి ఆక్రమణలతో అవస్థలు పడుతున్నామని బాధిత ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు , ఆర్ అండ్ బి అధికారులు తక్షణం తగు చర్యలు తీసుకొని ఆక్రమణలను తొలగించాలని గ్రామానికి చెందిన ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ సంతోష్ కోరుతున్నారు.