కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో దమ్మపేట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేసిన బిజెపి పార్టీ నాయకులు