Download Now Banner

This browser does not support the video element.

హన్వాడ: మహబూబ్ నగర్జిల్లా రాందాస్ తండా వద్ద భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ಬಿಡ್ಡಿ

Hanwada, Mahbubnagar | Aug 31, 2025
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ 1 వ వార్డులోని రాందాస్ తండా వద్ద భారీ వర్షాల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. దీనితో రాందాస్ తండా నుండి సిద్ధాయిపల్లి, అమిస్తాపూర్, భూత్పూర్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రహదారి దెబ్బతినడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మించి, రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us