Download Now Banner

This browser does not support the video element.

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మండి బజార్లో ర్యాలీ నిర్వహించిన ముస్లిం యువకులు

Warangal, Warangal Rural | Sep 7, 2025
మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ నగరంలోని మండి బజార్ ప్రాంతంలో ముస్లిం యువకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ప్రధాన రోడ్డు మార్గంలో ఎలాంటి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ర్యాలీ బండి బజార్ జె పి ఎన్ రోడ్డు వరంగల్ చౌరస్తా పోస్ట్ ఆఫీస్ మీదుగా కరీమాబాద్ దర్గా వరకు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us