తాడిమర్రి మండల కేంద్రంలో గురువారం విలేకరుల కోసం మీడియా పాయింట్ భవనాన్ని ప్రారంభించారు. తహసిల్దార్ భాస్కర్ రెడ్డి ఎంపీడీవో రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొని మీడియా పాయింట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడిమర్రి బత్తలపల్లి ధర్మవరం ముదిగుబ్బకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.