Download Now Banner

This browser does not support the video element.

కడప: 41, 42వ డివిజన్ రవీంద్ర నగర్‌లో "వీధి శుభ్రత - ఆరోగ్య భద్రత" కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి రెడ్డి

Kadapa, YSR | Aug 23, 2025
కడప నగరంలోని 41, 42వ డివిజన్ రవీంద్ర నగర్ (కమల్ ఫ్యాన్సీ స్టోర్ వద్ద) ప్రారంభమైన "వీధి శుభ్రత - ఆరోగ్య భద్రత" కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ – ప్రజారోగ్య పరిరక్షణకు పరిశుభ్రత అత్యంత అవసరం అని తెలిపారు. ప్రతి వీధి పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. శుభ్రతతోనే అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us