ఈద్ మిలాద్ ఉన్ నబీనీ పురస్కరించుకొని చెన్నూరు పట్టణ పుర వీధుల్లో ఆదివారం మధ్యాహ్నం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.భక్తి శ్లోకాలు పాడుతూ ఐబీ దర్గా నుండి పుర వీధుల గుండా సాగిన ర్యాలీ కొనసాగించారు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న చెన్నూర్ పట్టణ ముస్లిం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.