మార్నింగ్ వాక్ లో భాగంగా ఈరోజు భువనగిరి కాలేజీ గ్రౌండ్ మే 25 న్న ఉదయం 8 గంటలకు లో పర్యటించి, ప్రిన్స్ కార్నర్ చౌరస్థాలోని డ్రైనేజీని పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉడిపి హోటల్ లో టిఫిన్ చేసారు