Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: గ్రూప్ వన్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన

Mancherial, Mancherial | Sep 11, 2025
టీజీపీస్సి చైర్మన్ బుర్ర వెంకటేశం రాజీనామా చేసి, గ్రూప్ వన్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలనీ బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ బిఆర్ఎస్వి నాయకులు గురువారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్త చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us