Download Now Banner

This browser does not support the video element.

బూర్గంపహాడ్: 3,20,000 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం

Burgampahad, Bhadrari Kothagudem | May 18, 2025
బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా గుండాల మండలం ఆళ్లపల్లి మండలం కి చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 3,20,000 విలువగల సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us