మనం నివసించే పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యంగా ఉండగలమని జిల్లా కలెక్టర్ అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు, అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.