తేనెటీగల పెంపకము మరియు శిక్షణ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ తేనె తీగల పెంపకము మరియు శిక్షణ కోసం 74,86,500 రూ లు సింగరేణి సంస్థ CSR నిధుల నుండి కేటాయించడం జరిగింది . సింగరేణి వ్యాప్తంగా 3 ఏరియా లను కేటాయించగా అందులో మన భూపాలపల్లి Ktkoc-2 ప్రాజెక్ట్ ను ఎంపిక చేయడం జరిగింది అందులో భాగంగా 24,95,500 రూ లు KTK OC -2 కి నిధులు కేటాయించారు. Manab kalyan welfare society(NGO) వారి ఆధ్వర్యం లో పెంపకం మరియు ఒక వారం పాటు శిక్షణ సుమారు 100 మంది మహిళలకు కి ఇవ్వడం జరుగుతుంది.