హోర్డింగ్ కు ఫ్లెక్సీలు కడుతుండగా ఓ వ్యక్తికి విద్యుత్ తగలడంతో గాయాలు మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతం లో హోర్డి గ్ కు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ల కు తగలడం తో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు