నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ యూనిట్ నందు హోంగార్డుగా పనిచేయుచున్న మాలిక్ భాష 16/5/ 2025వ తేదీన విధులు ముగించుకొని వెళ్తున్న క్రమంలో ఆళ్లగడ్డ నుంచి దొర్నిపాడు మధ్యలో యాక్సిడెంట్ కు గురి మృతి చెందాడు. సదరు హోంగార్డుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండడంతో హోంగార్డు కుటుంబానికి పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద యాక్సిస్ బ్యాంక్ వారు 30 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించడంతోపాటు హోంగార్డు కూతురు మైనర్ కావడంతో ఎనిమిది లక్షల రూపాయలు అదనంగా బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని ఈ యాక్సిడెంట్ కు గురికాబడిన హోంగార్డు భార్య హుస్సేన్ బి పిల్లలకు 38 లక్షల రూపాయల చెక్కులను నంద్యాల జిల్లా ఎస్పీ అదిలాసింగ్ రానా చేతుల