రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట సమీపంలోని ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధితుడు స్వామితో మాట్లాడుతూ మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేష్, స్వామి, ధ్యాన బోయిన స్వామి పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులు ఎవరు భయపడవద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులతో మాట్లాడి భోజనం అందాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భయపడడం లేదని అధికారులు కాపాడుతారని నమ్మకం ఉందని బాధితులు స