గాంధారి మండల కేంద్రంలోని ప్రకాష్ దాబాలో ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా సిట్టింగ్ నిర్వహించి, మద్యం తాగడానికి అనుమతి ఇచ్చిన దాబా యజమాని అన్వేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అనుమతి లేకుండా దాబాల్లో లేదా హోటళ్లలో మద్యం తాగడానికి అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు ఆయన హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడితే అని తెలిపారు.