వర్గీకరణ పేరుతో దళితులలో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శనివారం అనకాపల్లి పట్టణం చేరుకుంది, యాత్రకు అనకాపల్లి జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.